Floating Solar Farms – నీటిపై సోలార్ ప్యానెల్స్ ఎందుకు?
తెలంగాణలోనే ఒక floating solar project ఉంది – రామగుండంలో, NTPC reservoir పైన. చాలా మందికి ఇది తెలియదు. నీళ్ళ మీద ప్యానెల్స్ తేలుతూ ఉండడం వింతగా అనిపించినా, దీని వెనుక చాలా practical logic ఉంది. ఇది ఎందుకు మొదలైంది? ఒక MW సోలార్ ప్రాజెక్ట్‌కు సాధారణంగా 4-5 ఎకరాల భూమి కావాలి. భారతదేశంలో land acquisition అనేది ఎప్పుడూ సమస్యే – రైతుల అభ్యంతరాలు, ధరల