Telangana
Organisation | Post Name | No of Posts | Qualification | Last Date | More Details |
---|
Telangana Govt Jobs
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న యువతకు, తెలుగు జాబ్స్ బ్లాగ్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్లను అందిస్తుంది. ఈ పేజీలో మేము తెలంగాణ లోని ఉద్యోగ వార్తల గురించి పూర్తి వివరాలను అందిస్తాము.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
మీరు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? మీరు తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా? ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలక భర్తీకి వివిధ నియామక నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది. 10, ఇంటర్మీడియట్, డిగ్రీ, పిజి అర్హత ఉన్న విద్యార్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అదేవిధముగా తెలంగాణలోని జిల్లాలు అయినటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, భద్రాద్రి, జయశంకర్, జోగులాంబ, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మెడ్చల్, నల్లగొండ, నాగర్ కర్నూల్, నిర్మల, నిజామాబాద్, రంగారెడ్డి, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ (పట్టణ), వరంగల్ (గ్రామీణ), యాదాద్రి భువనగిరి, ములుగు , నారాయణపేట జిల్లాల్లో ఖాళీగా వున్నా ప్రభుత్వ ఉద్యోగాలను మీరు ఈ పేజీలో చూడవచ్చు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, రైల్వే, బ్యాంక్ జాబ్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం అందుబాటులో ఉంటుంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -4, వీఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ జాబ్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లను కూడా ఇక్కడ పొందవచ్చు.
లేటెస్ట్ తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్ సమాచారం కోసం ఈ పేజీని బుక్ మార్క్ చేసుకోండి