Andhra Pradesh
Organisation | Post Name | No of Posts | Qualification | Last Date | More Details |
---|
AP Govt Jobs
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న యువతకు, తెలుగు జాబ్స్ బ్లాగ్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్లను అందిస్తుంది. ఈ పేజీలో మేము ఎపి లోని ఉద్యోగ వార్తల గురించి పూర్తి వివరాలను అందిస్తాము.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు
మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? మీరు ఎపి లో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా? ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలక భర్తీకి వివిధ నియామక నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది. 10, ఇంటర్మీడియట్, డిగ్రీ, పిజి అర్హత ఉన్న విద్యార్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అదేవిధముగా ఎపిలోని జిల్లాలు అయినటువంటి అనంతపూర్, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కడప, కృష్ణ, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఖాళీగా వున్నా ప్రభుత్వ ఉద్యోగాలను మీరు ఈ పేజీలో చూడవచ్చు.
ఎపి ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, రైల్వే, బ్యాంక్ జాబ్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం అందుబాటులో ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -4, వీఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ జాబ్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లను కూడా ఇక్కడ పొందవచ్చు.
లేటెస్ట్ ఏపీ గవర్నమెంట్ జాబ్స్ సమాచారం కోసం ఈ పేజీని బుక్ మార్క్ చేసుకోండి